(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 088

॥ శ్రీః ॥
1.88. అధ్యాయః 088
Mahabharata - Adi Parva - Chapter Topics
పూరువంశకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-88-0x(565)(3844)
పుత్రం యయాతేః ప్రబూహి పూరుం ధర్మభృతాం వరం।
ఆనుపూర్వ్యేణ యే చాన్యే పూరోర్వంశవివర్ధనాః॥ 1-88-1(3845)
విస్తరేణ పునర్బ్రూహి దౌష్యంతేర్జనమేజయాత్।
సంబభూవ యథా రాజా భరతో ద్విజసత్తమ॥ 1-88-2(3846)
వైశంపాయన ఉవాచ। 1-88-3x(566)
పూరుర్నృపతిశార్దూలో యథైవాస్య పితా నృప।
ధర్మనిత్యః స్థితో రాజ్యే శక్రతుల్యపరాక్రమః॥ 1-88-3(3847)
ప్రవీరేశ్వరరౌద్రాశ్వాస్త్రయః పుత్రా మహారథాః।
పూరోః పౌష్ట్యామజాయంత ప్రవీరో వంశకృత్తతః॥ 1-88-4(3848)
మనస్యురభవత్తస్మాచ్ఛూరసేనీసుతః ప్రభుః।
పృథివ్యాశ్చతురంతాయా గోప్తా రాజీవలోచనః॥ 1-88-5(3849)
శక్తః సంహననో వాగ్మీ సౌవీరీతనయాస్త్రయః।
మనస్యోరభవన్పుత్రాః శూరాః సర్వే మహారథాః॥ 1-88-6(3850)
అన్వగ్భానుప్రభృతయో మిశ్రకేశ్యాం మనస్వినః।
రౌద్రాశ్వస్య మహేష్వాసా దశాప్సరసి సూనవః॥ 1-88-7(3851)
యజ్వానో జజ్ఞిరే శూరాః ప్రజావంతో బహుశ్రుతాః।
సర్వే సర్వాస్త్రవిద్వాసః సర్వే ధర్మపరాయణాః॥ 1-88-8(3852)
ఋచేయురథ కక్షేయుః కృకణేయుశ్చ వీర్యవాన్।
స్థండిలేయుర్వనేయుశ్చ జలేయుశ్చ మహాయశాః॥ 1-88-9(3853)
తేజేయుర్బలావాంధీమాన్సత్యేయుశ్చంద్రవిక్రమః।
ధర్మేయుః సన్నతేయుశ్చ దశమో దేవవిక్రమః॥ 1-88-10(3854)
అనాధృష్టిరభూత్తేషాం విద్వాన్భువి తథైకరాట్।
ఋచేయురథ విక్రాంతో దేవానామివ వాసవః॥ 1-88-11(3855)
అనాధృష్టిసుతస్త్వాసీద్రాజసూయాశ్వమేధకృత్।
మతినార ఇతి ఖ్యాతో రాజా పరమధార్మికః॥ 1-88-12(3856)
మతినారసుతా రాజంశ్చత్వారోఽమితవిక్రమాః।
తంసుర్మహానతిరథో ద్రుహ్యుశ్చాప్రతిమద్యుతిః॥ 1-88-13(3857)
తేషాం తంసుర్మహావీర్యః పౌరవం వంశముద్వహన్।
ఆజహార యశో దీప్తం జిగాయ చ వసుంధరాం॥ 1-88-14(3858)
ఈలినం తు సుతం తంసుర్జనయామాస వీర్యవాన్।
సోఽపి కృత్స్నామిమాం భూమిం విజిగ్యే జయతాం వరః॥ 1-88-15(3859)
రథంతర్యాం సుతాన్పంచ పంచభూతోపమాంస్తతః।
ఈలినో జనయామాస దుష్యంతప్రభృతీన్నృపాన్॥ 1-88-16(3860)
దుష్యంతం శూరభీమౌ చ ప్రవసుం వసుమేవ చ।
తేషాం శ్రేష్ఠోఽభవద్రాజా దుష్యంతో దుర్జయో యుధి॥ 1-88-17(3861)
దుష్యంతాల్లక్షణాయాం తు జజ్ఞే వై జనమేజయః।
శకుంతలాయాం భరతో దౌష్యంతిరభవత్సుతః॥ 1-88-18(3862)
తస్మాద్భరతవంశస్య విప్రతస్థే మహద్యశః॥ ॥ 1-88-19(3863)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అష్టాశీతితమోఽధ్యాయః॥ 88 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.